National Initiative for School Heads’and Teachers’ Holistic Advancement NISHTHA 3.0 (FLN) An Integrated Programme for Teachers and School Heads at Pre-primary and Primary Stage of Education.
NISHTHA: National Initiative for School Heads’ and teachers’ Holistic Advancement
NISHTHA is a capacity building programme for "Improving Quality of School Education through Integrated Teacher Training"
NISHTHA 3.0 (FLN)NISHTHA 3.0 (FLN) courses TS-F01 to TS-F12 are reopened for those teachers who are unable to complete their courses during first phase.
Course Batch Dates: 01st MAY,2022 – 31st MAY,2022Register yourself with mobile number by setting a password.
Then login with your mobile number & password & fill up your details.
The 12 courses ( F01-F12) completed between MAY(1-31),2022 will be available on DIKSHA app from 1st MAY.
Last date for joining of this courses: 25-05-2022
Get ready for the training by completing your registration process.
Note: DIKSHA app is not available on IOS store. So Apple iPhone users are advised to complete the training on any android phone.
NISHTHA 3.0: F01-F12 COURSES RE-OPENED.(FOR PSHMs & SGTs)
- Course Batch Dates: 1st MAY,2022–31st MAY, 2022
- Last date for joining the Course: 25th MAY, 2022
NISHTHA 3.0: COURSES: F01 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F01- FLN మిషన్ పరిచయం-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F01- Introduction to FLN Mission-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F01- بنیادی خواندگی اور اعداد شناسی مشن کا تعارف Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F02 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F02- సామర్థ్య ఆధారిత విద్య వైపు మళ్లడం-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F02- Shifting Towards Competency Based Education-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F02- استعداد پر مبنی تعلیم کی جانب منتقلی-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F03 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F03- అభ్యాసకులను అర్థం చేసుకోవడం: పిల్లలు ఎలా నేర్చుకుంటారు?-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F03- Understanding Learners: How Children Learn?-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F03- آموزگاروں کو سمجھنا: بچے کیسے سیکھتے ہیں؟-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F04 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F04- FLN కొరకు తల్లిదండ్రుల మరియు కమ్యూనిటీ ని భాగస్వామ్యులను చేయడం-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F04- Involvement of Parents and Communities for FLN-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F04- بنیادی خواندگی اور اعداد شناسی میں والدین اور معاشرے کی شمولیت-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F05 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F05- ‘విద్యా ప్రవేశ్’ మరియు ‘బాలవాటిక’ ను అర్థం చేసుకోవడం-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F05- Understanding ‘Vidya Pravesh’ and ‘Balvatika’-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F05- ودیا پرویش اور بال واٹیکا کی تفہیم-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F06 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F06- పునాది భాష మరియు అక్షరాస్యత-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F06- Foundational Language and Literacy-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F06- بنیادی زبان اور خواندگی-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F07 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F07- ప్రాథమిక తరగతులలో బహుభాషా విద్య-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F07- Multilingual Education in Primary Grades-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F07- پرائمری درجات میں کثیر لسانی تعلیم-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F08 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F08- అభ్యసన మదింపు-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F08- Learning Assessment- Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F08- آموزش کا اندازۂ قدر -Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F09 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F09- పునాది సంఖ్యాశాస్త్రం-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F09- Foundational Numeracy-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F09- بنیادی اعداد شناسی-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F10 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F10- పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం కోసం పాఠశాల నాయకత్వం-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F10- School Leadership for Foundational Literacy and Numeracy-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F10- اسکولی قیادت برائے بنیادی خواندگی و اعداد شناسی-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F11 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F11- బోధన,అభ్యసన మరియు మదింపు లో ICT అనుసంధానం-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F11- Integration of ICT in Teaching, Learning and Assessment-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F11- تدریس، آموزش اور اندازۂ قدر سے اطلاعاتی و مواصلاتی ٹیکنالوجی (آئی سی ٹی) کا ارتباط-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 : COURSES: F12 RE-OPENED. (FOR PSHMs & SGTs) |
|
---|---|
TS-F12- పునాది స్థాయి కోసం బొమ్మ ఆధారిత బోధన-Batch-II(Telugu) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F12- Toy Based Pedagogy for Foundational Stage-Batch-II(English) JOIN COURSE HERE |
CLICK HERE |
TS-F12- اساسی سطح کے لیے کھلونوں پر مبنی تدریسیات-Batch-II(Urdu) JOIN COURSE HERE |
CLICK HERE |
NISHTHA 3.0 (FLN) INTEGRATED TRAINING PROGRAMME FOR PRIMARY TEACHERS
NISHTHA 3.0 (FLN) INTEGRATED TRAINING PROGRAMME | |
---|---|
DIKSHA PORTAL(TELANGANA) LOGIN | CLICK HERE |
DIKSHA APP (ANDROID) DOWNLOAD | CLICK HERE |
HOW TO LOGIN DIKSHA PORTAL: WATCH VIDEO | WATCH HERE |
RC.126 NISHTHA 3.0(FLN) | CLICK HERE |
NISHTHA 3.0(FLN) GUIDELINES | CLICK HERE |
NISHTHA 3.0(FLN) COMPLETE INFORMATION | CLICK HERE |
NISHTHA 3.0(FLN) OTHER INFORMATION | CLICK HERE |
USER MANUAL | CLICK HERE |
NISHTHA WEBSITE | CLICK HERE |
NISHTHA 3.0 (FLN) INTEGRATED TRAINING PROGRAMME
Registration Process Step by Step in Telugu
మీరు కొత్తవారు అయినట్లయితే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు Register here బటన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
మొదటగా మీయొక్క డేట్ ఆఫ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మీ యొక్క పూర్తి పేరు నమోదు చేయండి. పేరులో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నమోదు చేయండి.
మీరు మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీయొక్క సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ మెయిల్ ఐడి ద్వారా అయినట్లయితే మీ యొక్క వ్యక్తిగత ఈమెయిల్ ఐడి ని కరెక్ట్ గా నమోదు చేయండి. తప్పులు ఉన్నట్లయితే లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని ఒకసారి చెక్ చేసుకోండి.
తర్వాత మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పాస్వర్డ్ లో ఎనిమిది క్యారెక్టర్స్ తప్పకుండా ఉండాల్సి ఉంటుంది.
వీటిలో ఒక బిగ్ ఆల్ఫాబెట్, ఒక స్మాల్ ఆల్ఫాబెట్, ఒక నెంబర్ మరియు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
Ex: Testword@5678
నెక్స్ట్ బాక్స్ లో అదే పాస్వర్డ్ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.
I understand and accept the diksha terms of use చెక్ బాక్స్ లో రైట్ మార్క్ ఇవ్వండి.
నెక్స్ట్ రిజిస్టర్ క్లిక్ చేయండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఐడి కి ఒక ఓటిపి వస్తుంది ఓటీపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ విజయవంతం అవుతుంది తర్వాత మీరు లాగిన్ చేయవలసి ఉంటుంది.
లాగిన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన కంటెంట్ తెలుసుకోవడానికి చేయడానికి కొన్ని డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటగా మీరు బోర్డు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ సెలెక్ట్ చేయండి. (మీ స్టేట్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ బోర్డు సెలెక్ట్ చేయండి)
మీడియం సెలెక్ట్ చేయండి.
మీరు కోర్స్ ఏ మీడియంలో పూర్తి చేయాలి అనుకుంటున్నారో ఆ మీడియం మాత్రమే సెలెక్ట్ చేయండి.
క్లాస్ అని ఉన్న చోట others సెలెక్ట్ చేయండి.
సబ్జెక్ట్ అని ఉన్న చోట CPD అని సెలెక్ట్ చేయండి.
వివరాలు సబ్మిట్ చేయండి తర్వాత స్క్రీన్ లో పేరెంట్స్, స్టూడెంట్, టీచర్ School Head అని కనిపిస్తాయి.
మీరు టీచర్ సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి.
మన లొకేషన్ వివరాలు కనిపిస్తాయి.
చివర్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి.
తర్వాత submit Button పైన క్లిక్ చేయండి.
మీ అన్ని వివరాలు సేవ్ చేయడం జరుగుతుంది. దీనితో లాగిన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
మీ ప్రొఫైల్ చెక్ చేయడానికి రైట్ సైడ్ టాప్ లో సర్కిల్లో మీయొక్క నేమ్ లోని మొదటి ఇంగ్లీష్ అక్షరం కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి మీ యొక్క ప్రొఫైల్ వివరాలన్నీ కనిపిస్తాయి.
మీయొక్క కోర్సు పూర్తయిన తర్వాత లాగవుట్ చేయండి మళ్ళీ కోర్సు లోకి రావటానికి లాగిన్ చేయండి.
మీరు కోర్సు పూర్తి చేసిన తర్వాత మీయొక్క సర్టిఫికెట్ ప్రొఫైల్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.